ప్రతిరోజూ కొత్త ఆవిష్కరణలు
Zen కంటెంట్ కోసం లోతుగా చూసి, తెలియజేయడానికి, సరణికి, మరియు మీలో స్పూర్తినింపడానికి, కంటెంట్ యొక్క అనంతమైన ఫీడ్ లో దానిని ప్రదర్శిస్తుంది.
Yandex Browser
Yandex Launcher
Zen తో Yandex Browser
ఆసక్తికరమైన వ్యాసాలు, వార్తలు మరియు వీడియోలు - మీ కంప్యూటర్ కోసం మీ బ్రౌజర్ యొక్క ప్రారంభ పేజీ లో అన్నీకూడా మీ వ్యక్తిగత ఫీడ్ మరియు మొబైల్ పరికరాలు కోసం.
డౌన్లోడ్
Zen‌తో Yandex Launcher
మీ స్టైల్‌కు అమరే విధంగాగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఎంచుకోండి మరియు ఇంటర్నెట్ అంతటా లభించే ఆసక్తికరమైన అంశాలతో నింపండి.
మీకు ఏది ఆసక్తికరమైనదో దానిని Zen తెలుసుకుంటుంది
మీరు మీ సలహాలను గమనిస్తే, మీ ఫీడ్ లో ఇటువంటి అంశాలను మీరు మరింతగా చూడాలనుకుంటునారో లేదో అని Zen అడుగుతుంది. మీ సమాధానాలను ఉపయోగించి, AI టెక్నాలజీ పవర్ ఉన్న Zen , మీ ఫీడ్‌ను నిరంతరం మెరుగుపరుస్తుంది. ‌ మీరు Zen‌కు మీ అభిప్రాయం ఎంత ఎక్కువగా తెలియజేస్తే, అంత ఎక్కువగా మీ ఆసక్తి గురించి Zen తెలుసుకోగలదు.
Zen తో మీ పరిధిని విస్తరించుకోండి.
మీ బ్రౌజింగ్ అలవాట్లను బట్టి, మీ ఆసక్తికి సంబంధించిన కొత్త అంశాలను, అంటే, ఆసక్తికరమైన వ్యాసాలు, ఫోటో గ్యాలరీలు మరియు వీడియోలను మీ ఫీడ్‌కు జోడిస్తుంది, మరియు మీరు స్వంతంగా సాధించలేని అవిష్కరణలు సాకారం అయ్యే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది.
ఎన్నడూ మెరుగుదల ఆపని ఫీడ్
Zen మీ బ్రౌజర్ చరిత్రను విశ్లేషిస్తుంది, సూచనలను గమనిస్తుంది, మీ దృష్టిని ఆకర్షిస్తుంది మరియు మీ ఫీడ్‌బ్యాక్‌ని ఉపయోగించుకుంటుంది, నిరంతరం పెరుగుతుండే ఖచ్చితత్త్వంతో దాని యొక్క సిఫారసులను మెరుగుపరుచుకుంటుంది.